జనసేన విజయం తథ్యం అంటున్న జబర్దస్త్ హైపర్ ఆది, తెనాలిలో ఇంటింటికి తిరుగుతున్న నటుడు, గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి, #HyderAli #Janasena #PawanKalyan